top of page
Writer's pictureBalaji Gurram

కోవిడ్-19 యొక్క వేరియంట్ ఓమిక్రాన్: 5 కి చేరిన మొత్తం కేసుల సంఖ్య.


ఢిల్లీ ఆరోగ్య శాఖా మంత్రి సత్యేందర్ జైన్ ఆదివారం దేశ రాజధానిలో ఓమిక్రాన్ వేరియంట్ యొక్క మొదటి కేసును గుర్తించినట్లు ధృవీకరించారు, దీనితో భారతదేశంలో నమోదైన కేసుల సంఖ్య ఐదుకి చేరుకుంది.


ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రకారం, గత వారం కర్ణాటక నుండి నమోదైన మొదటి రెండు కేసులతో పాటు మహారాష్ట్ర మరియు గుజరాత్ కూడా ఒక్కొక్క కేసును గుర్తించాయి.


పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఇప్పుడు కఠినమైన మార్గదర్శకాలు డిసెంబర్ 1 నుండి అమలులోకి తెచ్చింది. వీటి ప్రకారం, అంతర్జాతీయ ప్రయాణికులందరూ 14 రోజుల ప్రయాణ చరిత్ర మరియు RT-PCR నెగటివ్ రిపోర్ట్ ఖచ్చితంగా సమర్పించాల్సి ఉంటుంది.

25 views0 comments

Recent Posts

See All

Comments


bottom of page